I am on a mission to help 10 million people worldwide transform their dreams into reality using powerful Law of Attraction techniques.

I'm Kalpana

Certified Law of Attraction Coach and Money manifestation expert

నేను Kalpana, Law of Attraction Coach గా నా
ప్రయాణాన్ని ప్రారంభించిన ముందు, సుమారు 3 సంవత్సరాలు కార్పొరేట్ రంగంలో పని చేశాను. ఆ తర్వాత సుమారు 4 సంవత్సరాలు BUSINESS చేశాను. ఈ ప్రయాణంలో నాకు
పర్సనల్ మరియు ప్రొఫెషనల్ జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం ఎంతో కష్టంగా అనిపించింది.

అప్పుడు నేను LAW OF ATTRACTION పై సాధన చేయడం ప్రారంభించాను. గత 5 సంవత్సరాలకు పైగా నేను Techniques ప్రాక్టీస్ చేయగా, అనేక విజయాలు, అనుభవాలు సంపాదించాను. ఆ అనుభవాల ఆధారంగా నేను లా LAW OF ATTRACTION COACH గా నా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాను.

ఇప్పటివరకు నేను 1000 కి పైగా సభ్యుల కు Training ఇచ్చాను , అలాగే 300కి పైగా Sessions నిర్వహించాను.

ఇప్పటికీ నేను ఒక MISSION తో ఉన్నాను — ప్రపంచవ్యాప్తంగా 10Million వ్యక్తులకు వారి కలలను నిజం చేసుకునేందుకు Science Proven Manifestation Techniques నేర్పించాలన్నది నా లక్ష్యం.

What will you learn

  • Law of Attraction Techniques

  • How to Align Mind, Body and Soul.

  • How to increase frequency to attract Goals

  • How to balance Emotions

  • How to increase Wealth.

Testimonials

Awards & Recognitions

© Copyright 2025 Kalpana Pedduri. All rights reserved.

© Copyright 2025. Kalpana Pedduri.

All rights reserved.